రఘు చౌదరీస్ బ్లాగ్
Wednesday, 11 November 2015
నా తోలిచూపు
నిన్ను చూసే వరకు తెలియదు అందo ఎలా వుంటుందో..
నిన్ను చూసిన నా కనులకు తెలిసింది ,నువ్వే నా కనుపాప వని
నిన్ను చూసిన ఆ క్షణo
నేను మరిచిపోలేని ఒక జ్ఞాపకం.
కవిత -రచన
-------------------------
రఘు చౌదరి
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment